మైదానంలో క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోన్న ఈషారెబ్బ

చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఈషారెబ్బ.