టూపీస్ బికినీలో దిశా పటానీ అందాల విందు

దిశా పటానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె సముద్రపు అలల మధ్యన టూపీస్ బికినీ ధరించి తడిచిన దేహంతో అందాలు కనువిందు చేసేస్తుంది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.