ఆది, నమిత ప్రమోద్, వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్, ఎస్.ఆర్.టి. మూవీ హౌస్ పతాకాలపై వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో శనివారం రాత్రి విడుదలైంది. ఈ సందర్బంగా ట్రైలర్ విడుదలైంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరై ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికిఈ కార్యక్రమానికి నటుడు సాయికుమార్, […]