మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కల నేటితో నెరవేరింది. గురువారం ఆయన నటిస్తున్న 150వ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తనయుడు రామ్‌చరణ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమిళంలో విజయ్ నటించిన ‘కత్తి’ చిత్రం రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఠాగూర్’ చిత్రం ఘన విజయం సాధించింది. దేవీ శ్రీ ప్రసాద్ […]
Tag: Chiranjeevi
చిరు చించేసాడు – స్పెషల్ డాన్స్ వీడియో
ఆదివారం రాత్రి చిరంజీవి అభిమానులు పండగ చేసుకున్నారు. ఎందుకూ అంటే ఆయన తన 150 వ చిత్రం ఎలా ఉండబోతోంది, కాన్సెప్ట్ ఏమిటి, సినిమాలో ఏయే ఎలిమెంట్స్ ఉండబోతున్నాయో చెప్తూ చిరంజీవి ఓ వీడియోని అందించారు. అలాగే ఆయన గ్యాంగ్ లీడర్ లోని టైటిల్ సాంగ్ కు శ్రీకాంత్, సునీల్ తో పాటు డాన్స్ చేసారు. ఆదివారం సాయంత్రం హైద్రాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అంగరంగ వైభవంగా జరగనుంది మాటీవీ సినీ మా అవార్డ్స్ క్రమంలో ప్రత్యేకంగా పర్ఫామ్ చేయటం […]