గత కొన్నేళ్లలో ఒక స్టార్ హీరో సినిమా.. ఇంకో స్టార్ హీరో సినిమాతో తలపడటం అరుదైపోయింది. కానీ ఒకప్పుడు మాత్రం భారీ సినిమాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టేవి. ముఖ్యంగా సంక్రాంతి.. దసరా లాంటి పండగలొస్తే క్లాష్ ఆఫ్ టైటాన్స్ ప్రేక్షకులకు మంచి వినోదం పంచేది. టాలీవుడ్ టాప్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ సమరానికి దిగితే సందడి మామూలుగా ఉండేది కాదు. ఒకసారి చిరంజీవి పైచేయి సాధిస్తే.. ఇంకోసారి బాలయ్య ఆధిపత్యం చలాయించాడు. కొన్నిసార్లు […]