శ్రీమంతుడు సైకిల్ కాంటెస్టు ద్వారా సమకూరిన మొత్తాన్ని శ్రీమంతుడు టీం సేవా కార్యక్రమాలకు వినియోగించారు. అందులో బాలయ్య చైర్మన్గా కొనసాగుతున్న ‘బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి’ రూ. 5 లక్షల విరాళం అందించారు. చిత్ర దర్శకుడు కొరటాల శివ, మహేష్ బాబు భార్య నమ్రత శిరోర్కర్, నిర్మాతలు స్వయంగా ఆసుపత్రి ప్రతినిధులుకు చెక్కు అందజేసారు.