నందమూరి అందగాడు బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి
Tag: balayya
బాలయ్య వెర్సస్ చిరు.. ??
గత కొన్నేళ్లలో ఒక స్టార్ హీరో సినిమా.. ఇంకో స్టార్ హీరో సినిమాతో తలపడటం అరుదైపోయింది. కానీ ఒకప్పుడు మాత్రం భారీ సినిమాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టేవి. ముఖ్యంగా సంక్రాంతి.. దసరా లాంటి పండగలొస్తే క్లాష్ ఆఫ్ టైటాన్స్ ప్రేక్షకులకు మంచి వినోదం పంచేది. టాలీవుడ్ టాప్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ సమరానికి దిగితే సందడి మామూలుగా ఉండేది కాదు. ఒకసారి చిరంజీవి పైచేయి సాధిస్తే.. ఇంకోసారి బాలయ్య ఆధిపత్యం చలాయించాడు. కొన్నిసార్లు […]
అంగ రంగ వైభోగంగా బాలకృష్ణ ‘డిక్టేటర్’ ఆడియో విడుదల
శ్రీవాస్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 99వ చిత్రం ‘డిక్టేటర్’. అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలు. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అమరావతిలో వైభవంగా జరిగింది. ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలి సీడీని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవిష్కరించి చిత్ర కథానాయకుడు బాలకృష్ణకు అందించారు.
బాలయ్య ‘డిక్టేటర్’లో ఇంకో హీరోయిన్ ?
బాలయ్య ‘డిక్టేటర్’లో ఇంకో హీరోయిన్ ? బాలయ్య ‘డిక్టేటర్’లో ఇప్పటికే అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అక్ష ఓ పాత్రలో మెరవబోతున్న సంగతి తెలిసిందే. నయనతార కూడా ఈ సినిమాలో
బాలయ్య ‘గాడ్ ఫాదర్’ ??
బాలయ్య 100వ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలు అందుకోన్న ఈ ఇద్దరి కలయికలో హాట్రిక్ హిట్ వస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య 100వ
బాలక్రష్ణ డిక్టేటర్‌లో ఇలియానా
బాలీవుడ్లో ఆఫర్లు రాకపోడంతో మళ్ళీ సౌత్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసిన ఇలియానాకి, అనుకోకుండా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో రామ్ చరణ్ కి జోడీగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఇలియానా నటించబోతుందట.
నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ దీపావళి శుభాకాంక్షలు
నందమూరి బాలకృష్ణ హీరోగా అంజలి, సోనాల్ చౌహన్, అక్ష హీరోయిన్లుగా శ్రీవాస్ తెరకెక్కిస్తున్న చిత్రం డిక్టేటర్. నాయక చవితి మొదలు ప్రతి పండక్కి కొత్త పోస్టర్లతో, పాటలతో డిక్టేటర్ అభిమానులకి శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నాడు.