శ్రీవాస్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 99వ చిత్రం ‘డిక్టేటర్’. అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలు. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అమరావతిలో వైభవంగా జరిగింది. ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలి సీడీని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవిష్కరించి చిత్ర కథానాయకుడు బాలకృష్ణకు అందించారు.
Tag: Balakrishna Dictator music in Amaravati on December 20
డిసెంబర్ 20న అమరావతిలో బాలకృష్ణ ‘డిక్టేటర్’ ఆడియో విడుదల
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్,వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్ మూవీ ‘డిక్టేటర్’. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ సంగీత సారథ్యం వహించిన