ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి వచ్చేటప్పుడు కొంతమంది చాటుగా మద్యం బాటిల్స్ తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు ఒక్క మద్యం బాటిల్ తో ప్రయాణం చేసినా పోలీసులు పట్టుకుంటున్నారు.