త్రివిక్రమ్ నితిన్, సమంత ల ‘అ..ఆ’ అఫీషియల్ టీజర్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ రూపొందిస్తున్న చిత్రం ‘అ ఆ’ ఈ చిత్రం అఫీషియల్ టీజర్ రిలీజైంది.