‘వీడు గోల్డ్‌ ఎహే’ అంటున్న సునీల్

eedu-gold-ahe-firstlook-freshga-com

‘వీడు గోల్డ్‌ ఎహే’ అంటున్న సునీల్

‘పూలరంగడు’, ‘మర్యాద రామన్న’లాంటి విభిన్నమైన పేర్లతో అలరించిన సునీల్‌ త్వరలో ‘వీడు గోల్డ్‌ ఎహే’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వీరు పోట్ల దర్శకత్వం వహించబోతున్న చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తారు. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామ’’ని చిత్రవర్గాలు తెలిపాయి.

Sunil and director  Veeru Potla film titled as ‘Veedu Gold Ehe‘ first look poster was unveiled. the shooting of the movie will start shortly