మధుమేహం వ్యాధిగ్రస్తులు(షుగర్ వ్యాధి) మామిడి పండు తినవచ్చా ??

మామిడి పండులో అత్యధికంగా క్యాలరీస్ ఉంటాయి. ఒక మామిడి పండు లో సుమారుగా ఒకటిన్నర రోటీ లో ఉండే క్యాలరీల తో సమానంగా ఉంటుంది. ఒక మామిడి పండు తిన్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ పెరిగి పోదు.

మామిడి పండులో అత్యధికంగా పి విటమిన్ విటమిన్ సి విటమిన్ బి సి పొటాషియం ఉంటాయి మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్ని పుష్కర ఎన్ని పోషకాలు ఉన్నందు వలన మామిడి పండు ని మనం తినవచ్చు భోజనంతోపాటు మామిడి పండు తినడం వల్ల అత్యధికంగా క్యాలరీస్ పెరిగే ప్రమాదం ఉన్నందున భోజనంతో కాకుండా సాయంత్రం చిరుతిండ్లు తినే బదులు ఒక మామిడిపండును తినవచ్చు. దాని వల్ల మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు మనకు అందుతాయి.