మలేషియాలో ‘సింగం 3’

హరి దర్శకత్వంలో సూర్య అనుష్కా, శ్రుతిహాసన్‌ నటిస్తున ‘సింగం 3’ (ఎస్‌ 3)ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రాధిక, నితిన్‌ సత్య, సూరి, రోబో శంకర్‌లు ఇతర తారాగణం. హిందీ నటుడు ఠాగూర్‌ అనూప్‌సింగ్‌ ఈ చిత్రంలో ప్రధాన విలన్‌గా నటిస్తున్న సినిమాకు సంబంధించిన క్లైమాక్స్‌ సన్నివేశాలను ప్రస్తుతం మలేషియాలో తెరకెక్కిస్తున్నారు. సూర్య, అనూప్‌సింగ్‌కు సంబంధించిన సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తున్నారు. నెలాఖరులో పాటలను విడుదల చేయనున్నారు.

 

The team of the Tamil film Singam 3, which stars Suriya, will head for Malaysia to shoot the climax scene. The film, which is nearing completion, is gearing up for a grand release this Diwali.stars Suriya,Shruti Haasan and Anushka Shetty in the lead.