సాయిధరమ్‌తేజ్‌ ‘తిక్క’ చిత్రం ట్రైలర్‌

 సాయిధరమ్‌తేజ్‌ ‘తిక్క’ చిత్రం ట్రైలర్‌

సాయిధరమ్‌తేజ్‌ హీరోగా రూపుదిద్దుకుంటున్న ‘తిక్క’ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ఈ వీడియోను సాయిధరమ్‌తేజ్‌ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీవేంకటేశ్వర మూవీ మేకర్స్‌ పతాకంపై రోహిన్‌రెడ్డి, బి.ఆర్‌. బుగ్గినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. లారిస్సా బోన్సే ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్‌ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను శనివారం సాయంత్రం విడుదల చేశారు.

Thikka Movie Theatrical Trailer From Thikka Movie. Sai Dharam Tej, Larissa Bonesi, Mannara Chopra. Music By SS Thaman, Produced by Dr.C.Rohin Kumar Reddy & Direction by Suneel Reddy Under the banner ofSri Venkateswara Movie Makers.