అందంగా కనిపిస్తూనే భయపెట్టేస్తా అంటున్న ‘జబర్దస్త్’ రేష్మి

అందంగా కనిపిస్తూనే భయపెట్టేస్తా అంటున్న ‘జబర్దస్త్’ రేష్మి

ఈటివి జబర్దస్ తో అందరిని అలరిస్తున్న రేష్మి ప్రధాన పాత్రలో వి.సినీ స్టూడియో పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది.  వి.లీనా నిర్మిస్తున్న ఈచిత్రానికి డి.దివాకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఉత్కంఠ రేకెత్తించే కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. రేష్మి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపిస్తుంది. అందంగా కనిపిస్తూనే భయపెట్టే పాత్ర ఆమెది. జనవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఆనంద్‌బాబు, వైజాగ్‌ ప్రసాద్‌, పూర్ణిమ, కాశీ విశ్వనాథ్‌, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు.

reshmi-goutham-new-movie-opening-freshga-com1 reshmi-goutham-new-movie-opening-freshga-com2 reshmi-goutham-new-movie-opening-freshga-com3
Reshmi Goutham New Horror Movie Opening