రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ (Irumudi) ట్రైలర్

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటూ ట్రెండింగ్‌లో నిలిచింది.