Ram Charan Rakul Preet Surender Reddy Dhruva Teaser

‘నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారక్టర్ తెలుస్తుంది.. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది’. అంటూ తమిళ సూపర్ హిట్ మూవీ ‘తని ఒరువన్’ రీమేక్ గా వస్తున్న ధ్రువ టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత చెర్రి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కేక పెట్టించిన చరణ్ ఇప్పుడు ధ్రువగా రాబోతున్నాడు. ఇక ఈ రోజు రిలీజ్ అయిన టీజర్ అయితే చెర్రి గ్రాండ్ లుక్ తో అదరగొట్టాడు. సినిమా మొత్తం మైండ్ గేం తో నడుస్తుందని తెలిసిందే. ఆల్రెడీ హిట్ అయిన తని ఒరువన్ రీమేక్ గా ధ్రువ ఈసారి మెగా ఫ్యాన్స్ కు పండుగ తెస్తుందని నమ్ముతున్నారు.

Surender Reddy Dhruva Teaser out. The movie is an official remake of Tamil superhit film “Thani Oruvan.” After a long wait, the makers have revealed the movie’s official teaser publically, today.