బికినీలో అదిరే అందాలు పిక్ షేర్ చేసిన రకుల్

టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరితో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టిదీ. తాజాగా రకుల్ హాట్ ఫోటో ఒకటి షేర్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్

కెరటం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా హిట్ తో అందరు తెలుగు హీరోలతో నటించే అవకాశాన్ని చేచిక్కించుకుoది.

నాగార్జున సరసన మన్మధుడు 2 లో నటించిన తరువాత రకుల్ కు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆమె బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండే ఈ భామ ఇప్పుడు ఏకంగా బికినీ పిక్ షేర్ చేసింది. అయితే ఇది పాత ఫోటో అని, పార్టీ చేసుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చింది.