తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు తిరగరాసిన మహేశ్‌బాబు ‘పోకిరి’ విడుదలై గురువారానికి సరిగ్గా 10 ఏళ్లైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పూరీజగన్నాథ్ మహేశ్ అభిమానులకు దిమ్మతిరిగే కానుక ఇచ్చాడు. తన దర్శకత్వంలో మహేశ్‌తో ‘జనగణమన’ అనే చిత్రం తీయబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో పాటు ఫస్ట్‌లుక్‌ను సైతం విడుదల చేశాడు. గతంలో తాను తీసిన పోకిరి, బిజినెస్‌మాన్‌లను మించి ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. దీనిపై స్పందించిన మహేశ్ తమ కలయికలో మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
పూరీ, మహేశ్ ‘జనగణమన’
