ప్రీతిజింతా తెలుగు సినీ ప్రస్థానం మరియు గేలరీ

జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించిన ప్రేమంటే అంటే ఇదేరా చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

ప్రేమంటే అంటే ఇదేరా : వెంకటేష్ సరసన నటించి మంచి హిట్ కొట్టింది.

రాజకుమారుడు : మహేష్ బాబును హీరోగా పరిచయం చేస్తూ కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన రాజకుమారుడు చిత్రంలో మహేష్ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తను నటించిన రెండు చిత్రాలు మంచి విజయం సాధించినప్పటికీ హిందీ లో వరుస ఆఫర్లు రావడంతో తెలుగు చిత్రసీమకు దూరం అయింది.

ప్రీతిజింతా గేలరీ

1 comments

Comments are closed.
Website