పూనం బజ్వా లేటెస్ట్ అండ్ హాట్ గ్యాలరీ

Poonam Bajwa latest gallery , మొదటి సినిమా, ప్రేమంటే ఇదే , బాస్ ,

నవదీప్ హీరో గా పరిచయం చేస్తూ కూచిపూడి వెంకట్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ద్వారా పూనం బస్వా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

తన రెండో చిత్రం ప్రేమంటే ఇదే కూడా హీరో నోటితోనే నటించారు.

2006లో నాగార్జున హీరోగా వచ్చిన బాస్ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ చేశారు.

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పరుగు చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించారు.

ఆ తర్వాత పలువురు కన్నడ తమిళ్ మలయాళం చిత్రాల్లో నటిస్తున్న పూనం బజ్వా నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో గారపాటి లోకేశ్వరి పాత్ర పోషించారు.

మీడియా లో హాట్ హాట్ ఫోటోలతో పోజులు ఇచ్చే అభిమానులకు టచ్లో ఉంటారు