వెరైటీ పోజులు తో పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు

నాగచైతన్య ఒక లైలా కోసం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే

మహేష్ బాబు మహర్షి, ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ, అల్లు అర్జున్ అలా వైకుంఠపురం లో చిత్రాలతో భారీ హిట్స్ అందుకొని మంచి ఊపు మీద ఉంది.

ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ రాదే శ్యాం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య లో రాంచరణ్ సరసన నటిస్తూ బిజీగా ఉంది

పూజా హెగ్డే మరిన్ని చిత్రాలు కోసం క్లిక్ చేయండి