పాగల్ భామ నివేతా పేతురాజ్ కిల్లింగ్ లుక్స్ తో కేక పెట్టిస్తుంది. తాజాగా
పాగల్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్లీవ్ లెస్ రెడ్ ట్రెండీ వేర్లో మతిపోగొడుతుంది. ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారుతుంది. నివేతా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం విశేషం.

పాగల్ భామ నివేతా పేతురాజ్ కిల్లింగ్ లుక్స్ తో కేక పెట్టిస్తుంది. తాజాగా పాగల్
ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్లీవ్ లెస్ రెడ్ ట్రెండీ వేర్లో మతిపోగొడుతుంది.

విశ్వక్ సేన్‌తో కలిసి పాగల్
చిత్రంలో నటించింది నివేతా పేతురాజ్. పాగల్
చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది.

పాగల్
చిత్రంలో విశ్వక్ సేన్ 1600 మంది అమ్మాయిలకు ఐ లవ్యూ చెబుతాడు. కానీ ప్రేమించింది మాత్రం కేవలం నివేతానే.

నివేతా పేతురాజ్ ఇటీవల అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో
చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించి మెరిసింది.

రెడ్
చిత్రంతో పరాజయం మూటగట్టుకున్న ఈ భామ ఇప్పుడు పాగల్
తో ఎంటర్టైన్ చేసేందుకు రాబోతుంది.

నివేతా పేతురాజ్