ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కొత్త పెనాల్టీ పూర్తి లిస్ట్

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, కొత్త పెనాల్టీ పూర్తి లిస్ట్ ట్రాఫిక్ కొత్త పెనాల్టీలు… మోటార్ వెహికిల్స్ చట్టం సవరణల అనంతరం కొత్త పెనాల్టీలు ఇలా ఉంటాయి…

జనరల్ (177)- రూ.500
రహదారి ఉల్లంఘన నియమాలు (new 177A) – రూ.Rs 500
టిక్కెట్ లేకుండా ప్రయాణం (178)- రూ.Rs500
అధికారుల పట్ల దురుసు ప్రవర్తన (179)- రూ. 2000
లైసెన్స్ లేకుండా వాహనాలను అనధికారికంగా ఉపయోగించడం (180) – రూ.5000
లైసెన్స్ లేకుండా వాహనం నడపడం (181)- రూ.5000
అర్హత లేని డ్రైవింగ్ (182) కొ.10,000 – ఓవర్ టేక్ (182B)- రూ.5000
ఓవర్ స్పీడ్ (183)- లైట్ మోటార్ వెహికిల్స్‌కు రూ.1000,
మీడియా ప్యాసింజర్, హెవీకి రూ.2000
డేంజరెస్ డ్రైవింగ్ (184) – రూ.5000 వేల వరకు
డ్రంకన్ డ్రైవింగ్ (185)- రూ.10,000
స్పీడింగ్/రేసింగ్ (189)- రూ.5,000
పర్మిట్ లేని వాహనం (192A)- రూ.10,000 వరకు
అగ్రిగేటర్స్(లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన) (193)
రూ.25,000 నుంచి రూ. 1,00,000 వరకు
ఓవర్ లోడింగ్ (194) – రూ.20,000, అలాగే, ప్రతి అదనపు టన్నుకు రూ.2,000
ప్రయాణీకుల ఓవర్ లోడింగ్ (194A) – ప్రతి అదనపు ప్రయాణీకుడికి రూ.1000
సీటు బెల్టు (194 B) – రూ. 1,000
టూవీలర్ ఓవర్ లోడింగ్ (194 C)- రూ.2,000 మరియు 3 నెలల పాటు లైసెన్స్ డిస్‌క్వాలిఫికేషన్
ఎమర్జెన్సీ వెహికిల్స్‌కు దారి ఇవ్వకపోవడం (194E) – రూ.10,000
లైసెన్స్ లేని డ్రైవింగ్ (196) – రూ.2,000
జువైనైల్స్ అఫెన్స్ (199) – గార్డియన్ లేదా యజమానికి రూ.25,000 జరిమానా మరియు 3 నెలల జైలు శిక్ష. మోటార్ వెహికిల్స్ రిజిస్ట్రేషన్ రద్దు. చిన్నారులపై జువైనల్ చట్టం ప్రకారం విచారణ