‘విశ్రాంతి లేదు. విరామం లేదు.. నా కత్తి కంటిన నెత్తుటి ఛాన ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా.. శరణమా? రణమా?’ అంటూ ఆవేశంగా రాజకుమారుడి పాత్రలో రాజసం ఉట్టిపడుతూ పౌరుషంగా నందమూరి బాలకృష్ణ ఆవేశంగా చెబుతున్నారు గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో నందమూరి బాలకృష్ణ. క్రిష్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం టీజర్ దసరా కానుకగా విడుదలైంది. సంక్రాంతి పండక్కి రానున్న ఈ చిత్రం రెండో శతాబ్దానికి చెందిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Gautamiputra Satakarni Official Teaser – Nandamuri Balakrishna – #NBK100 || A film by Krish
Directed by Krish.
Starring: Nandamuri Balakrishna
Music composed by Chirantan Bhatt