మమతా మోహన్ దాస్ తెలుగు సినీ ప్రస్థానం మరియు గ్యాలరీ

mamta mohandas

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రాఖి సినిమాలోని రాఖీ రాఖీ.. పాటతో తెలుగు సినిమా తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చిది మమతా మోహన్ దాస్.

యాక్టర్ గా ప్లేబాక్ సింగర్ గా అనేక తెలుగు చిత్రాలు వచ్చిన ఈ మలయాళీ భామ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించింది.

యమదొంగ : ఎన్టీఆర్ జూనియర్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ. ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ అందించారు. మోహన్ బాబు ఈ చిత్రంలో యముడి పాత్ర పోషించారు. ప్రియమణి, మమతా మోహన్ దాస్ హీరోయిన్లుగా నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.