తమిళ్ లో ‘సేల్వంతాన్’ గా రిలీజ్ కాబోతున్న ‘శ్రీమంతుడు’

తమిళ్ లో ‘సేల్వంతాన్’ గా రిలీజ్ కాబోతున్న‘శ్రీమంతుడు’

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం దాదాపుగా 150 కోట్లకు పైగా వసులు సాదించి తెలుగులో ఎక్కువ గ్రాస్ సాదించిన రెండవ చిత్రంగా నిలిచింది. ఈచిత్రాన్ని ఇప్పుడు తమిళ్ లో ‘సేల్వంతాన్’ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు .  ప్రస్తుతం మహేష్ బాబు ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్రమేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు -తమిళ్ భాషల్లో రూపొందిస్తున్నారు. మహేష్ బాబు గత సంవత్సరం నటించిన ‘ఆగడు’ చిత్రాన్నికూడా తమిళ్ లో ‘ఇతు తాండా పోలిస్’ గా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

 

 

Selvandhan Tamil movie Theatrical Trailer featuring Mahesh Babu and Shruti Haasan. The Tamil version trailer of Telugu movie Srimanthudu exclusively on Mythri Movie Makers.