కాజల్ అగర్వాల్ సినీ ప్రస్థానం మరియు గ్యాలరీ

కాజల్ అగర్వాల్ మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. 2004లో ఒక హిందీ చిత్రం ద్వారా సినిమా ప్రస్థానం ప్రారంభించిన కాజల్ అగర్వాల్, 2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

లక్ష్మీ కళ్యాణం : ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఈ లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా కాజల్ అగర్వాల్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన ఈ చిత్రం కాజల్ అగర్వాల్ కెరీర్ కు మంచి హెల్ప్ అయింది.

చందమామ : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నవదీప్ శివబాలాజీ లు హీరోలుగా రూపొందిన చందమామ చిత్రం కాజల్ అగర్వాల్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకుంది ఈ చిత్రం.

మగధీర :