Kajal Aggarwal hot show at Filmfare Awards 2016
సౌత్ సినిమాల్లో స్టార్ హీరోయిన్ అయిన కాజల్ బాలీవుడ్లో మాత్రం అమ్మడు అనుకున్న స్థాయికి ఎదగలేక పోతోంది. హిందీలో ఒకటి రెండు సినిమాలు చేసినా ఆ సినిమాలు సరిగా ఆడక పోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. బాలీవుడ్ లాంటి చోట గుర్తింపు ఉంటేనే అవకాశాలు వస్తాయి. ఇందుకోసం హీరోయిన్ల మేగజైన్ల పై హాట్ హాట్ ఫోజులతో రెచ్చి పోతుంటారు. కాజల్ కూడా మరింత స్పెషల్ గా నిలవడానికి, తన గురించి, తన అందం గురించి మీడియాలో హాట్ టాపిక్ కావాలనే ఉద్దేశ్యంతోనే ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో ఈ రేంజిలోరెచ్చిపోయిందని అంటున్నారు.










