అదిరిపోయిన ‘జనతా గ్యారేజ్’ మేకింగ్ వీడియో

కొరటాల శివ,  ఎన్టీఆర్  కాంబినేషన్లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల దగ్గర పడుతున్న వేళ ప్రమోషన్ల జోరు పెంచారు. ఇప్పటికే ట్రైలర్, ఆడియో, పోస్టర్స్ రిలీజ్ చేచిన ఈచిత్రబృందం తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.

22 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో  లో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ లా , ఈ సినిమా కోసం యూనిట్ పడ్డ కష్టం, సెట్టింగ్స్, షూటింగ్ జరిగిన వివిధ లొకేషన్లు, నటీనటులు, టెక్నీషియన్స్ ఎక్స్ పీరియన్స్ ఈ వీడియోలో పొందు పరిచారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Janatha Garage Telugu Movie Making ft. Jr NTR, Mohanlal, Samantha, Kajal Aggarwal and Nithya Menen. Directed by Koratala Siva and music composed by Devi Sri Prasad. Watch #JanathaGarageMaking exclusively on Mythri Movie Makers. #JanathaGarage movie is produced by Naveen Yerneni, Y. Ravi Shankar and CV Mohan. This movie also stars Devayani, Saikumar and Ajay in supporting roles.