విక్రమ్‌ ‘ఇంకొక్కడు’ ట్రైలర్‌

విక్రమ్‌, నయనతార, నిత్యామేనన్‌లు నటిస్తున్న చిత్రం ‘ఇంకొక్కడు’. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం నిర్వహించిన ఆడియో విడుదల వేడుకలో విడుదల చేశారు.  ఈ చిత్రంలో  విక్రమ్‌ ద్విపాత్రాభినయంలో నటించినట్లు తెలుస్తోంది. ఆనంద్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని థమీన్స్‌ ఫిల్మ్స్‌ పతాకంపై శిభు థమీన్స్‌ నిర్మిస్తున్నారు. హరిస్‌ జయరాజ్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Official Teaser of “Inkokkadu” Starring Chiyaan Vikram, Nayanthara, Nithya Menen, Nasser, Thambi Ramaiah, Karunakaran