హాట్ హాట్ గా హన్సిక గ్లామర్ ఫోటోలు

హన్సిక మొత్వాని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు చిత్రంతో తెలుగు సినిమాకు హీరోయిన్ గా పరిచయమైయారు.

జన్మదినోత్సవం సందర్భంగా తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుందాం.

ఆగస్టు 9, 1991 నా మహారాష్ట్ర లో జన్మించిన హన్సిక తెలుగు సినిమాల్లో నటించిన ముందు సీరియల్ లో నటించారు.

తన 15వ యేట పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దేశముదురు చిత్రం ద్వారా టాలీవుడ్ కి అడుగు పెట్టారుపెట్టారు.