కలలో దేవుళ్లు దర్శనిమిస్తే దానికి అర్థం ఏంటి..?

అందరూ కలలు కంటారు కాని ప్రతి కలకి వేరే అర్ధం ఉంటుంది. ఈ రోజు మనం ఆ కలల అర్థం గురించి తెలుసుకుందాం. నిద్రపోతున్నప్పుడు మన కలలో దేవుణ్ణి చాలాసార్లు చూస్తాము. ఆ కల అర్థం ఏమిటి.

విష్ణువు కలలో కనిపించినట్లయితే త్వరలో మీ జీవితం మారబోతోందని అర్థం.
మహా లక్ష్మిని కలలో చూసినట్లయితే, త్వరలో డబ్బును పొందవచ్చు.