సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటోన్న ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు
వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈషా రెబ్బా గ్లామర్ ట్రీట్లోనూ తగ్గేదేలేదంటూ దూసుకెళ్లోంది. ఇలా తన అందాలతో అమ్మడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.

ఈషా రెబ్బా ఇంటర్నెట్లో ఫొటోషూట్లు షేర్ చేస్తుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ తెలుగు భామ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ చాలా తక్కువ టైంలోనే వైరల్ అయిపోయాయి.
