దిశా పటానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె సముద్రపు అలల మధ్యన టూపీస్ బికినీ ధరించి తడిచిన దేహంతో అందాలు కనువిందు చేసేస్తుంది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ దిశా పటానీ తన పర్సనల్ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. సినిమాలతో బిజీగా గడుపుతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే ఎన్నో గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. అలాగే, తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోందీ