చిరు చించేసాడు – స్పెషల్ డాన్స్ వీడియో

ఆదివారం రాత్రి చిరంజీవి అభిమానులు పండగ చేసుకున్నారు. ఎందుకూ అంటే ఆయన తన 150 వ చిత్రం ఎలా ఉండబోతోంది, కాన్సెప్ట్ ఏమిటి, సినిమాలో ఏయే ఎలిమెంట్స్ ఉండబోతున్నాయో చెప్తూ చిరంజీవి ఓ వీడియోని అందించారు. అలాగే ఆయన గ్యాంగ్ లీడర్ లోని టైటిల్ సాంగ్ కు శ్రీకాంత్, సునీల్ తో పాటు డాన్స్ చేసారు.
ఆదివారం సాయంత్రం హైద్రాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అంగరంగ వైభవంగా జరగనుంది మాటీవీ సినీ మా అవార్డ్స్ క్రమంలో ప్రత్యేకంగా పర్ఫామ్ చేయటం కోసం చిరంజీవి కొద్దిరోజులుగా రిహార్సల్స్ కూడా చేస్తున్నారట.ఈ వేడుకలో చిరంజీవి డ్యాన్స్ మేజర్ హైలైట్‌గా నిలిచింది.

 

The highlight of the CineMaa Awards 2016 event is Chiranjeevi done a special show