ప్రారంభమైన మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా షూటింగ్‌

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కల నేటితో నెరవేరింది. గురువారం ఆయన నటిస్తున్న 150వ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తనయుడు రామ్‌చరణ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమిళంలో విజయ్‌ నటించిన ‘కత్తి’ చిత్రం రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఠాగూర్‌’ చిత్రం ఘన విజయం సాధించింది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

chiru-150movie-start-freshga-1

chiru-150movie-start-freshga-2

Chiranjeevi’s 150th film starts rolling from today Thursday (June 23). This movie titled as Kathilantodu. The makers are yet to finalise the leading lady and rest of the cast.