హీటు పెంచేస్తోన్న సోనాల్ చౌహాన్ … ఆమె డ్రెస్సులు చూశారంటే!

మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టి, హీరోయిన్‌గా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయింది.

hebhapatel-freshga

లెహంగా ధరించి కుర్రాళ్ళు బేజారయ్యేలా చిట్టి నడుము ప్రదర్శిస్తున్న హెబ్బా పటేల్

లెహంగా ధరించి కుర్రాళ్ళు బేజారయ్యేలా చిట్టి నడుము ప్రదర్శిస్తున్న హెబ్బా పటేల్ లుక్ పై నెటిజన్స్ నాటీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ డ్రెస్ లో మీరు చిన్నపిల్లలా కనిపిస్తున్నారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

పచ్చటి మైదానంలో క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోన్న ఈషారెబ్బ

చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఈషారెబ్బ.