బై.. బై పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌!

బై.. బై పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌

ఎల్లప్పుడు పవన్‌కల్యాణ్‌ గురించి ప్రస్తావించే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ జాగా ఓ సంచలనమైన ట్వీట్‌ చేశారు. తాను మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నప్పటికీ ప్రతి ఒక్కరూ అపార్థం చేసుకుంటున్నారని,ఇకపై జీవితంలో పవన్‌కల్యాణ్‌ గురించి ఎటువంటి ట్వీట్‌ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. చివరిగా బై.. బై పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

rgv-pk-latest-freshga