బ్రౌన్ రైస్ ఆరోగ్యప్రయోజనాలు
- డయాబెటిస్ అదుపులో ఉంటుంది
- ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి
- హైబీపీ అదుపులో ఉంటుంది
- గుండెకు రక్త సరఫరా మెరుగ్గా జరుగుతుంది
- గుండెజబ్బులను అరికట్టవచ్చు
- రక్తసరఫరా మెరుగుపడుతుంది
- గుండెజబ్బులను అరికట్టవచ్చు
- రక్తసరఫరా మెరుగుపడుతుంది
- శిశువు పోషణకు అవసరమైన బ్రెస్ట్ మిల్క్ ని అందిస్తుంది
- జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
- రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది
- క్యాన్సర్ ను అరికడుతుంది
- డిప్రెషన్ ను తగ్గిస్తుంది
- బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది
- ఊపిరితిత్తుల వ్యాధి ఉబ్బసాన్ని నియంత్రిస్తుంది
- మలబద్దకాన్ని నివారిస్తుంది
- డైజెస్టివ్ సమస్యలను తొలగిస్తుంది
- అలసట నీరసం వంటి చికాకులు తొలగిపోతాయి
- శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది
- పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశం తగ్గిస్తుంది
- అధిక బరువు నియంత్రణలో ఉంటుంది
- పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశం తగ్గిస్తుంది
- అధిక బరువు నియంత్రణలో ఉంటుంది
- మతిమరుపు, అల్జీమర్స్, డిమోన్షియా లాంటి వ్యాధులను సైతం ఇది దూరం చేస్తుంది