దుమ్ములేపెసిన బాలయ్య బెంబేలెత్తిపోయిన గీతా మాధురి
లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా ఆయన శ్రీకృష్ణ దేవరాయల గెటప్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆకట్టుకున్న బాలయ్య తర్వాత జరిగిన కార్యక్రమంలో స్వయంగా పాట పాడి అలరించారు. ఓ వైపు పాటలు పాడుతూనే స్టెప్స్ వేస్తూ తనలోని ఎనర్జీని ప్రదర్శించారు. బాలయ్య ఎనర్జీ చూసి పక్కనే ఉన్న సింగిర్ గీతా మాధురి బెంబేలెత్తిపోయింది. ఆయన స్పీడును అందుకోలేక తడబడింది. బాలయ్య దుమ్ములేపెసిన ఆ వీడియోను మీరు ఇక్కడ చూడొచ్చు.
Balakrishna Extraordinary Performance at Lepakshi Utsav 2016 with singer geetha madhuri exclusive video clip