విటమిన్ బి లోపం తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విటమిన్ B విటమిన్ లోపాన్ని ఎలా గుర్తించాలి దాని లక్షణాలు ఎలా ఉంటాయి.
సరిగ్గా నిద్ర పోయినా లేదా సరైన ఆహార నియమావళిని పాటించకపోయినా ఈ డి విటమిన్ లోపం వస్తుంది ముఖ్యంగా నోట్లో పుండ్లు అల్సర్ అల్సర్ లాంటి లక్షణాలతో ఈ బి విటమిన్ లోపాన్ని మనం గుర్తించవచ్చు. అవి కాక మరికొన్ని లక్షణాలు ఈ విధంగా ఉంటాయి
బాగా అలసిపోవడం
ఆలోచనలతో గందరగోళంగా ఉండటం
నోటిలో పుండ్లు
చర్మంపై మంటగా ఉండటం
రక్తహీనత ఉండటం
చర్మంపై పగుళ్ళు ఏర్పడటం
డైరీ ప్రొడక్ట్స్ ( పాలు పెరుగు వెన్న మొదలగునవి ).
కోడిగుడ్డు బీన్స్ నట్స్ మరియు పచ్చి కూరగాయల లో బి విటమిన్ మనకు లభిస్తుంది.