అవికా గోర్ హాట్ హాట్ ఫోజులు, ‘లక్ష్మి రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘తనునేను’, ‘మాంజ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజు గారి గది3’ తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులో వచ్చిన ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా, తెలుగు ప్రేక్షకులకు అవికాను దగ్గర చేసింది.