అఖండ భారత చారిత్రక ప్రదేశాలు…..

వేద కాలం నుండి లక్షలాది సంవత్సరాలుగా మన మాతృభూమి అయిన భారతదేశం యొక్క భవ్యమైన స్వరూపం ఇది బృహస్పతి ఆగమ శాస్త్రంలోను విష్ణుపురాణంలోను కాళిదాసు,

వినాయక చవితి..

భారతీయుల అతిముఖ్య పండుగలలో వినాయక చవితి ఒక పండగ. మూషిక వాహనుడు, గజాననుడు, విశ్వంలోనే తొలి రచయిత, విఘ్నాధిపతి అయినటువంటి వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు.

దేవలోకం నుండి భూలోకానికి వచ్చిన ఆయుర్వేదం…

ఆయుర్వేదం చాలా ప్రాచీన మైనది. భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. మానసిక, శారీరక, ఆరోగ్యాలు రెండూ సరిగా ఉండటమే నిజమైన సంపూర్ణ ఆరోగ్యస్థితి అని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెబుతోంది. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఈ ఆయుర్వేద వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు. కృతయుగంలో దేవతలు […]

స్వతంత్ర భారతమా? ఖండిత భారతమా?

వేద కాలం నుండి లక్షలాది సంవత్సరాలుగా మన మాతృభూమి అయిన భారతదేశం యొక్క భవ్యమైన స్వరూపం ఇది బృహస్పతి ఆగమ శాస్త్రంలోను విష్ణుపురాణంలోను కాళిదాసు, ఆచార్య చాణుక్యుని రచనలలోనూ మన దేశపు ఎల్లలు గురించి స్పష్టంగా వర్ణించబడి ఉంది. ఇస్లాం మతం పుట్టిన తర్వాత ముస్లిం దురాక్రమణ కారులు తాము ఆక్రమించిన ప్రతిచోట ప్రజల సంస్కృతిని, దేవాలయాలను ఇతర శ్రద్దా కేంద్రాలను నాశనం చేసి ప్రజలందరినీ బలవంతంగా ముస్లింలుగా మార్చారు. ఆవిధంగా ముస్లింల ఆధిపత్యంతో క్రీ.శ. 1709 […]

శ్రీ కృష్ణ జన్మాష్టమి…

ఓం నమో నారాయణాయ||శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే శ్రీ కృష్ణ జన్మాష్టమి అని అంటారు. శ్రీ కృష్ణుని జననం ఆయన జీవితం అద్భుతం! చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, గోపికా వల్లభుడు, గోపాలుడు అయిన శ్రీకృష్ణుడు, ఉత్తర ప్రదేశ్ లోని మధురలో జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. కృష్ణాష్టమి […]

కరసేవకులకు సత్కారం….

అయోధ్యలో రామమందిరం భూమి పూజ సందర్భంగా ఈరోజు యావత్ భారతదేశం పండుగ చేసుకుంటున్న తరుణంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో హిందూ సమాజం నాటి కరసేవలో పాల్గొన్న కార్యకర్తలను స్మరించుకొని సత్కరిస్తుంది. అదేస్పూర్తితో గ్రామ గ్రామాన రామాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా భాగ్యనగరంలోని నిజాంపేట లో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి వద్ద కొందరు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు, రామ భక్తులు, హిందూ సమాజం కరసేవలో పాల్గొన్న ఇద్దరు కార్యకర్తలను సత్కరించడం జరిగింది. వారు శ్రీ అల్లంపాటి […]