అసిన్ తొట్టిముక్కల్ తెలుగు సినిమా ప్రస్థానం మరియు గ్యాలరీ

దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలుగు తెరకు పరిచయం చేసిన హీరోయిన్లు ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఒకరు.

అసిన్ తొట్టిముక్కల్ రవితేజ హీరోగా వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికిగాను ఆ సీన్ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.

శివమణి : అక్కినేని నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన శివమణి చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించారు.

లక్ష్మీ నరసింహ : నందమూరి బాలకృష్ణ హీరోగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ నరసింహ చిత్రంలో హీరోయిన్ గా నటించారు.

ఘర్షణ : విక్టరీ వెంకటేష్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఘర్షణ మూవీ లో ఆ సీన్ హీరోయిన్గా నటించారు ఈ చిత్రం ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

చక్రం : యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చక్రం మూవీలో అసిన్ పాత్ర పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.

గజిని : సూర్య హీరోగా తమిళంలో వచ్చిన గజినీ చిత్రంలో అసిన్ సూర్యకు జోడీగా నటించారు ఈ చిత్రం తమిళం నుండి తెలుగులోకి డబ్ఐనా భారీ విజయాన్ని అందుకుంది.

అసిన్ తొట్టిముక్కల్ గ్యాలరీల కోసం క్లిక్ చేయండి