అందాలు ఆరబోసి హీట్ పుట్టిస్తున్నా అను ఇమ్మాన్యుయేల్‌

మలయాళ భామ అను ఇమ్మాన్యుయేల్‌ 2016లో నాని సరసన నటించిన ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమైంది.

2017 సంవత్సరంలో విశాల్‌ సరసన నటించిన ‘తుప్పరివాళన్‌’ అనే చిత్రంతో కోలీవుడ్‌కి ఆమె పరిచయమైంది. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, గోపీచంద్, శివకార్తికేయన్‌ వంటి హీరోల సరసన నటించింది.

అల్లు శిరీష్ సరసన ‘ప్రేమ కాదంట’ చిత్రంతో పాటు ‘మహాసముద్రం’ చిత్రంలో నటిస్తోంది.

సోషల్‌ మీడియాపై ఫోకస్‌ పెట్టి.. ఫొటో షూట్‌లు చేస్తూ నెటిజన్లకు కనువిందు చేస్తోంది.

తాజాగా అను ఆరబోసిన అందాలు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయి. ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్ చేసిన ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతోంది.