స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సరైనోడు’ షూటింగ్.. చివరిదశకు చేరుకోవడంతో తన తదుపరి చిత్రానికి సిద్ధమౌతున్నాడట బన్నీ. ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు అల్లు అర్జున్ అంగీకరించినట్లు తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయంపై ఆసక్తి నెలకొంది. రెండు భాషల్లోనూ క్రేజ్ ఉన్న కథానాయికను పరిశీలిస్తుండడతో.. ఆ ఛాన్స్ అమీజాక్సన్‌కు దగ్గే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అమీజాక్సన్ ప్రస్తుతం రజనీకాంత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలతో తమిళనాట బిజీగా ఉంది. దీంతో.. అమీజాక్సన్ అయితే తమిళ వెర్షన్‌కు కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు.
British Model and actress Amy Jackson will be pairing Allu Arjun with director Vikram Kumar for his next. Amy Jackson is one of the top actress in Kollywood. She did ‘I’ under Shankar’s direction. Presently she is busy with Robo 2.0 starring Rajinikanth in the lead.