విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమాని షేక్ మస్తాన్‌బీని చూసేందుకు వచ్చారు.దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలిసి యువకులందరూ అల్లు అర్జున్‌ను చూసేందుకు తరలివచ్చారు. అల్లు అర్జున్‌కు అభిమానులు పూలతో ఘన స్వాగతం పలికారు. కొద్ది సేపు ఆమె కుటుంబంతో గడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… తమ కుటుంబాన్ని ఇంతగా అభిమానించే అభిమానుల కోరిక తీర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.