2020 లో ఎక్కువ మంది వీక్షించిన తెలుగు సాంగ్స్ లిస్ట్

  1. అల వైకుంఠపురములో – Butta Bomma Video Song

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమాలోని బుట్ట బొమ్మ వీడియో సాంగ్‌కి ముందు నుంచే ఎనలేని క్రేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షించిన తెలుగు వీడియో సాంగ్‌గా నిలిచి చెదిరిపోని రికార్డ్ క్రియేట్ చేసింది.

2. అల వైకుంఠపురములో – Ramuloo Ramulaa Video Song

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమాలోని రాములో రాముల వీడియో సాంగ్‌కి ముందు నుంచే ఎనలేని క్రేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షించిన తెలుగు వీడియో సాంగ్‌గా నిలిచి చెదిరిపోని రికార్డ్ క్రియేట్ చేసింది.

3. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా – Neeli Neeli Aakasam Video song

ప్రదీప్, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ఈ సినిమా నుంచి ఇప్పటికే విడులైన ‘నీలి నీలి ఆకాశం’ పాట సెన్సేషన్ అయ్యింది. యూట్యూబ్‌లో మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది.

4. ఉప్పెన – Nee Kannu Neeli Samudram Video Song

2020లో సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రించిన పాట‌ల్లో ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ ఒక‌టి. దేవిశ్రీ ‌ప్రసాద్ కూర్చిన అద్భుత‌మైన ఖ‌వ్వాలీ బాణీల‌కు త‌న మ‌ధుర‌మైన గాత్రంతో జావేద్ అలీ జీవం పోశారు. శ్రీ‌మ‌ణి, ర‌ఖీబ్ ఆల‌మ్ అందించిన సాహిత్యం ఈ పాట‌ను మ‌రింత‌ ఆక‌ర్షణీయంగా మార్చేసింది.

5. అల వైకుంఠపురములో – Samajavaragamana

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమాలోని సమాజ వరగమనా క్రేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షించిన తెలుగు వీడియో సాంగ్‌గా నిలిచి చెదిరిపోని రికార్డ్ క్రియేట్ చేసింది.

6. భీష్మ – Whattey Beauty Video Song

నితిన్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ‘వాటే వాటే వాటే బ్యూటీ’ పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది.

7. పలాస 1978 – Nakkileesu Golusu Video Song

కరుణ కుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర కీలక పాత్రలలో తెరకెక్కిన చిత్రం పలాస 1978. రాదు కుంచె స్వరాలు సమకూర్చారు. ఇందులోని నక్కిలీసు గోలుసు పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది.

జాను – The Life Of Ram Video Song

ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత, కీలక పాత్రలలో తెరకెక్కిన చిత్రం జాను. రాగోవింద్ వసంత సంగీతం అందించారు. ఇందులోని లైఫ్ అఫ్ రామ్ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ అరుదైన రికార్డ్ సాధించింది.

సవారి – Undipova Video Song

సాహిత్‌ మోత్‌కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక కీలక పాత్రలలో తెరకెక్కిన చిత్రం జాను. సంగీతం శేఖర్ చంద్ర అందించారు. ఇందులోని ఉండిపోవా అనే పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ అరుదైన రికార్డ్ సాధించింది.

సోలో బ్రతుకే సో బెటర్ – Hey Idi Nenena Lyrical Video Song

సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్, వరుణ్ తేజ్ తదితరులు నటించారు. ఈ చిత్రంతో సుబ్బు అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.