సాయి బాబా మందిరం లాయర్ పెట ఒంగోలు

సాయి బాబా మందిరం లాయర్ పెట ఒంగోలు

ఒంగోలు పట్టణం, లాయర్ పెట లో ఎంతో మహిమన్మితమైన ,శక్తి వంతమైన సాయి బాబా మందిరం ఉంది . ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ది చెంది న దేవాలయం . భక్తుల కోరిన కోరికలు తీరుస్తారు బాబా .  బస్ స్టాండ్ కి దగ్గరలో వున్నఎంతో ప్రసిద్ది చెంది న దేవాలయం.